Monday, April 25, 2011

అలజడి


కాలంతో పరిగెడుతు, గమ్యమేటో తెలియని సమయాన 
ఒక్క సరిగా నాలో అలజడి 
సముద్రాలూ దాటి దేని కోసం ఈ వేట అంటు
జ్ఞాన శోదన కోసమా, కాసుల వేట కోసమా అంటు 
ఆత్మీయులకు దూరంగా ఉంటు
సుఖ దుఖాలను, గెలుపు ఓటములను పంచుకోలేని సమయాన 
దూరాన్నిదగ్గర చేసే ప్రతీ ప్రయత్నం
మాతృ ప్రేమకై, మాతృదేశానికి పయనం ఎప్పుడుదేప్పుడా అని మది నిండా ఆలోచనలు 

1 comment:

  1. గమ్యం తెలియని బాటసారి గతి మించి పరిగెత్తే రోజుల్లో
    కలికలమే కలం మరిలి అనే ఈ సమయంలో
    మనిషి తపనకు ఉహ అందిచే ని ఆలోచనలు
    అతిమడురం , అద్బుతం , అమోహం

    ReplyDelete