Wednesday, November 5, 2008

మనిషి ఎదుగుదలకి సంఘర్షణ పునాది,
ఆలోచన కట్టుబడి, వ్యక్తిత్వం భవంతి.

Saturday, October 4, 2008

గతంలోని జ్ఞాపకాలు
వర్తమానంలోని కష్టాలు
భవిష్యత్తు మీద ఆశలు
మనిషి జీవితానికి ఇవే నిర్వచనాలు